మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ సొసైటీకి శనివారం రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. యూరియాను పాత పద్ధతి కొనసాగించాలని. నూతన పద్ధతి ద్వారా రైతులకు సరిపోయేంత యూరియా అందడం లేదని. రైతులందరూ మాతృభాష తెలుగులో చదువుకున్నవారే.
ఇంగ్లీషులో మాట్లాడే వ్యక్తులు కొంతమంది ఉంటారని .సెల్ఫోన్ ద్వారా యూరియాను అప్లోడ్ చేయించడం సరైన పద్ధతి కాదని. తెలంగాణలో యాప్ ద్వారా యూరియానుకు తీసుకోవడాన్ని పూర్తిగా ఖండిస్తున్న మనీ.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్ ను పూర్తిగా తొలగించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వెంటనే యూరియా యాప్ ను తొలగించాలని డిమాండ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు రైతుల తదితరులు పాల్గొన్నారు
