HomeCRIMEకూతరు మీద తండ్రి లైంగిక వేధింపులు

కూతరు మీద తండ్రి లైంగిక వేధింపులు

కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిని చెరబత్తిన ఉదంతం బీబీపేట్ మండలంలోని ఓ గ్రామం లో వెలుగు చూసింది.

గ్రామానికి చెందిన వ్యక్తి తన పదమూడేళ్ల కూతురిని లైంగికంగా వేధించాడు. చివరికి తండ్రి వేధింపులు భరించలేక బాధితురాలు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.

ఈ మేరకు తండ్రిపై సోమవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments