ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేసారు నీట్ పరీక్షా పత్రం లీక్ వ్యవహారంలో ఆయన బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలని కాక్రోచ్ పార్టీ ఢిల్లీ లో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తుంది విద్యార్థుల ను గౌరవించాలనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రధాన్ ప్రకటించారు
ఎట్టకేలకు కేంద్ర మంత్రి రాజీనామా…
RELATED ARTICLES
