భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు రాం గోపాల్ రెడ్డి సోమవారం మృతి చెందారు. దాదాపు రెండేళ్ల పాటు ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడి పనిచేసారు.
గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధ పడుతున్న ఆయన సోమవారం సుభాష్ నగర్ లోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.