పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు.వారు తెలిపిన వివరాల ప్రకారం…
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలూరు గ్రామంలో పక్క సమాచారం మేరకు పేకాట ఆడుతున్న నలుగురు తులను పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
వారి నుంచి రూ. 11370 నగదు స్వాధీన పరుచుకున్నట్లు పేర్కొన్నారు. వారిని పట్టుకుని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.