Friday, April 18, 2025
HomeCRIMEనగరంలో భారీగా గుట్కా పట్టివేత..

నగరంలో భారీగా గుట్కా పట్టివేత..

నిజామాబాద్ నగరంలో బుధవారం అర్ధరాత్రి రెండవ టౌన్ పరిధిలో భారీగా గుట్కా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు.

నగరంలోని బడా బజార్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ వాహనంలో కొందరు భారీగా గుట్కా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పట్టుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

గుట్కా విలువ సుమారు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!