నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరు గ్రామ శివారులో పొలంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
గ్రామ శివారులోని ఓ పొలంలో వ్యక్తి మృతి చెంది ఉన్నట్టు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని మృతిని వివరాలపై ఆరా తీస్తున్నట్లు ఎస్సై ఆసిఫ్ పేర్కొన్నారు.