రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌షాకోట్ లో ఓ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని సదరు యువతిని బెదిరించారు. ఎట్టకేలకు అసలు విషయం బయటకు రావడంతో బాలిక కుటుంబ సభ్యులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లుగా సమాచారం .లో గ్యాంగ్ రేప్.
బాలికపై మీద గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఐదుగురు యువకులను గుర్తించారు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు
