విధి నిర్వహణలో కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైన ఘటన ఫై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ముఖ్య మంత్రి రేవంత్ అరా తీసారని సమాచారం. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని సమాచారం.
మరో వైపు నిందితుడు రియాజ్ ను పట్టుకోవాలని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలనీ డిజిపి శివధర్ రెడ్డి ఆదేశించారు మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా వుండాలని ఐజి ని ఆదేశించారు
