HomeCRIMEకిరాణా దుకాణం యజమానికి రెండు రోజుల జైలు శిక్ష

కిరాణా దుకాణం యజమానికి రెండు రోజుల జైలు శిక్ష

కిరాణా దుకాణం యజమానికి రెండు రోజుల జైలు శిక్ష నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వరకు తెరిచి ఉంచిన కిరాణా దుకాణం యాజమానీపై రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు మూడవ టౌన్ ఎస్ఐ మహేష్ పేర్కొన్నారు.

నగరంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన మోహన అనే వ్యక్తి తన కిరాణా షాప్ ని రాత్రి పరిమితి గంటలకు మించి తెరిచి ఉండడంతో మూడవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఎందుకు మంగళవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పచ్చగా జిల్లా మెజిస్ట్రేట్ వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.

ఎవరైనా పరిమిత గంటలకు మించి షాపులు తెరిచించినట్లయితే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మహేష్ హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments