సైబారాబాద్ పరిధి లోని శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో శనివారం భారీగా డ్రగ్స్ పట్టుబట్టాయి.
ఎస్ వో టి పోలీసులు జరిపిన స్పెషల్ ఆపరేషన్ లో భాగంగా పెద్దఎత్తున హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ హెరాయిన్ విలువ సుమారు రూ 10 కోట్ల మేరకు వుంటుందని ఈ దాడిలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.