నిజామాబాద్ నగరంలో భారీ గుట్కా పట్టివేసినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు.వారు తెలిపిన కథనం ప్రకారం..
నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో లోని కుమ్మర్ గల్లి లో సుమారు ఒక రూ 1,50,275 విలువగా గుట్కా ను పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు.