హైదరాబాద్ కమిషనరేట్ పరిధి లోని కుల్సుంపుర ఏసీపీ మునావర్‌ఫై వేటు పడింది ఆయను ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఏసీపీ మునావర్‌పై అవినీతి వ్యవహారాలు ,భూ వివాదాల్లో జోక్యం కేసుల తారుమారు,స్టేషన్ల వారీగా వసూళ్ల కోసం ప్రత్యేక టీంల ఏర్పాటు చేసారనే ఆరోపణల నేపథ్యంపై కమిషనర్ సజ్జనార్ ఈ చర్యలు తీసుకున్నారని సమాచారం .
