నిజామాబాద్ నగరంలోని ఆటో నగర్ లో మంగళవారం జర్నలిస్టు ప్రసాద్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు.ప్రముఖ వ్యాపారి బాదర్ స్థానిక యంఐయం నేత మున్నా వర్ తో పాటు టిజెఎస్ నేతలు జాఫర్ మోసిన్ బలాల, జావీద్ , అజీమ్ ఖురేషి , కాంగ్రెస్ నేతలు అఫ్రోజ్ మజార్ సలీమ్ న్యాయవాది అయూబ్ తదితరులు పాల్గొన్నారు. భారీసంఖ్యలో ముస్లిం యువకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక మజీద్ మౌలానా ను సన్మానించారు