నిజామాబాద్ నగరంలోని ఆహార కల్తీ అధికారులు శనివారం సోదాలు చేసారు. హైదరాబాద్ రోడ్డు వద్ద గల అరోమా రెస్టారెంట్ లో ఫుడ్ తనిఖీలు చేపట్టారు.
అరోమా రెస్టారెంట్ వంటశాలలలో ముడిసరుకులను పరిశీలించారు నిలువ ఉంచిన చికెన్, ఫిష్ మాంసం, , అధికారులు స్వాధీనం చేసు కుని చెత్తబుట్టలో వేశారు.
అదేవిధంగా నగరంలోని పలు రెస్టారెంట్లలల్లోను సోదాలు సాగుతున్నాయి