శనివారం తెల్లవారు జామున మృతి చెందిన ఈనాడు గ్రూప్ అధినేత రామోజీ బతికి వుండగానే తన స్మారకం సిద్ధం చేసుకున్నారు.తన మానసపుత్రిక భావించే ఫిల్మ్ సిటీ లోనే దాదాపు అర ఎకరం భూమి లో విశాలమైన స్మారకం నిర్మాణం చేసారు.
ఆదివారం జరిగే ఆయన అంతక్రియలు ఇదే స్మారకం వద్ద చేయడానికి కుటింబీకులు ఏర్పాట్లు చేస్తున్నారు .
జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకున్న ఏకైక వ్యక్తి రామోజీరావు స్వభావ రీత్యా ఆయనది కమ్యూనిస్టు భావజాలం ‘మరణం ఒక వరం’అనే వారు వయస్సు ఎంత పై బడిన సరే దేహం సహకరించక పోయినా సరే పనిలోనే తనకు రెస్టు వుందని చెప్పే వారు .