మాక్లూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కొత్త పల్లి గ్రామం నందు పేకాట స్థావరంపై దాడులు సి పి సార్ ఆదేశాల మేరకు ఏసీపి విష్ణుమూర్తి సార్ ఆధ్వర్యంలో సీఐ అంజయ్య సార్ మరియు సిబ్బంది లక్సమన్న, రాజేశ్వర్ , రాములు,గజేందర్,అనిల్, నర్సన్న సుధాకర్ లు పేకాట స్థావరంపై దాడి చేశారు 7మంది పేకాట రాయులు 5సెల్ ఫోన్స్ అమౌంట్ 10350/- తదుపరి చర్య నీమీతం SHO మాక్లూర్ గారికి అప్పగించడం జరిగింది