మంత్రి పదవి రాక పోవడంతో అసంతృప్తి కి గురైన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ని అగ్ర నేతలు కలిసి బుజ్జగించారు. పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ లు ఆదివారం ఆయన ఇంటికి వెళ్లారు. ఏ పరిస్థితిల్లో మంత్రి పదవి ఇవ్వలేక పోయిందివారు వివరించారు.
