Tuesday, April 21, 2026
HomeTelanganaNizamabadకాసపేట్లో నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత

కాసపేట్లో నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత

మంజీరా ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తింది బుధవారం సాయంత్రం వరకు ప్రాజెక్టు పూర్తీ స్థాయి నీటి మట్టానికి చేరనుంది.

అందుకే ఈ సాయంత్రం ప్రాజెక్టు గేట్లు ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు గేట్లు ఎత్తి మంజీరా నదిలోకి నీటిని విడుదల చేయడానికి ఇరిగేషన్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!