Thursday, April 16, 2026
HomeDevotional.....ఈ రోజే చంద్ర గ్రహణం ....9 గంటలకే మూత పడిన ఆలయాలు .......రేపు ఉదయం ఆలయ...

…..ఈ రోజే చంద్ర గ్రహణం ….9 గంటలకే మూత పడిన ఆలయాలు …….రేపు ఉదయం ఆలయ శుద్ధి తరవాతే …దర్శనాలు

ఆదివారం సాయంత్రం సంపూర్ణ చంద్ర గ్రహణంనేపథ్యంలో ఉదయం 9 గంటలకే జిల్లాలో ని ప్రధాన ఆలయాలను మూసివేశారు. సోమవారం తెల్లవారు జామున పూర్తిగా శుద్ధి చేసిన తరవాతే భక్తులను దర్శనం కోసం అనుమతి ఇస్తామని దేవాదాయ శాఖ స్పష్టం చేసింది.

ఆదివారం జెండా జాతర ను సైతం 9 గంటలకే కుదించారు వేలాది మంది భక్తులు ఈ రోజు జెండా బాలాజీ దర్శనం కు తరలి వచ్చారు కానీ ఆలయం మూత పడడం తో నిరాశ తో వెనుదిరిగారు.

నగరంలోని మాదవనగర్ సాయి బాబా. కంఠేశ్వర్ …శంభుని గుడి ఆలయాలను మూసివేశారు .మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ఉండే శుభం కారో గణపతి ఆలయం ను పూర్తిగా వస్రాలతో విగ్రహం కనబడ కుండా మూసేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!