HomeTelanganaNizamabadమక్కలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మహా ధర్నా

మక్కలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మహా ధర్నా

మక్కల కుప్పలు తిప్పలు తప్పని రైతులు 15 రోజుల నుండి మక్కలు కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాత రైతన్నలు పడి గాపులు తాడ్వాయి మండలం బుధవారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాను పున ప్రారంభించాలని రైతులు పార్టీలకు అతీతంగా భారీ మహా ధర్నా

బ్యాంకు రోడ్ చౌరస్తా వద్ద నిర్వహించారు, అనంతరం తాసిల్దార్ కార్యాలయానికి ర్యాలీగా నినాదలతో వెళ్లి రైతు సమస్యల గురించి వినతి పత్రం రెవెన్యూ ఇన్స్పెక్టర్, హారికకు, అందజేసరు అనంతరం కామారెడ్డి జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షులు పైడి విట్టల్ రెడ్డి ఆయన మాట్లాడుతూ ,తాడ్వాయి మండలో రైతులు అత్యధికంగా మక్కజొన్న పంటను పండిస్తారని

మొదటి విడత మక్కలు ప్రభుత్వ కొనుగోలు చేసినా రెండు నెలలు అవుతున్న రైతుల బ్యాంక్ అకౌంట్ లోకి ఇంతవరకు డబ్బులు రాలేదని రైతులు పెట్టుబడి సాయం అందక ధాన్యం అమ్మిన డబ్బులు రాక అప్పులు చేసి అన్నదాత రైతన్నలు ఇబ్బందులు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ తెలియజేశారు , అనంతరం తాడ్వాయి

మండలం భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షులు ఏనుగు ప్రభాకర్ రెడ్డి ఆయన మాట్లాడుతూ తాడ్వాయి మండలం కొన్ని గ్రామాల్లో బీర్నిస్ పంట ఉండడంతో మక్కా జూడ్లు తీయడానికి పంట భూమిలో నీరు ఉండడంతో జనవరి ఫిబ్రవరిలో మక్కా జూడ్లు తీసి దాన్యం అమ్ముదామంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారీలకు అమ్ముకోవాల్సి వస్తుందని ప్రభుత్వం కొంటుందని రైతన్నలు తాడ్వాయి ప్రభుత్వ కళాశాల మైదానం

లో గత 15 రోజుల నుంచి మక్కలు కుప్పలు పోసి రైతులు ఉదయం రాత్రి కావాలి ఉండడంతో రైతులకు ఇబ్బందికి గురవుతున్నారని ప్రభుత్వం స్పందించి మక్కలు ధాన్యం కొనుగోలు చేసే వెంటనే డబ్బులు రైతుల బ్యాంకు అకౌంట్లోకి వచ్చే విధంగా ప్రభుత్వ సహయక చర్యలు చేపట్టాలని ఆయన తెలియజేశారు యూరియా యాప్ ద్వారా కొంతమంది

రైతులు నిరక్షరాసతో రైతులకు చిన్న ఫోన్లు ఉండటంతో ,మసాలా యూరియా బుక్ చేయడం తెలియకపోవడంతో నేరుగా మసాల కొనుగోలు చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ చార్జీలు అధికం అవుతున్నాయని

రైతు భరోసా డబ్బులు రాక రైతన్నలు అప్పు చేయవలసి వస్తుందని ఆవేదనవ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు భారతీయ కిసాన్ సంఘ సభ్యులు రైతులు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments