ప్రపంచంలోని ఏడు ఖండాల అత్యున్నత శిఖరాలను అధిరోహించి ‘సెవెన్ సమ్మిట్స్’ను విజయవంతంగా పూర్తి చేసిన మలావత్ పూర్ణ తన కోచ్ బి.శేఖర్ బాబు తో కలిసి మంగళవారం ఎంపీ అర్వింద్ ను కలిశారు హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగాఆయను కలిశారు పూర్ణ ప్రతి భారతీయునికి గర్వకారణమని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు
‘సెవెన్ సమ్మిట్స్’ విజేత మలావత్ పూర్ణ… ఎంపీ అర్వింద్‌తో భేటీ
RELATED ARTICLES
