తాగి వాహనాలు నడిపిన 31 మంది కి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం బుధవారం సెకండ్ క్లాస్ ముందు హాజరుపరచగా మేజిస్ట్రేట్ నూర్ జాన్ 30 మంది వ్యక్తులకు59వేల రూపాయల జరిమానా విధించారు ఆర్మూర్ కు చెందిన కోయల్కర్ శ్రీనివాస్ కు మూడు రోజుల జైలు శిక్ష విధించారు