డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి ఒక్కరోజు రోజుల జైలు శిక్ష విధించినట్లు రెండవ టౌన్ పోలిసులు పేర్కొన్నారు. నిజామాబాద్ కేంద్రంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా సమేల్ అనే వ్యక్తి మద్యం సేవించి బండి నడుపుతు పట్టుపడగా ఇతన్ని శుక్రవారం న్యాయస్థానం ముందు హాజరుపరచగా, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఒక్క రోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి జైలు శిక్ష..
RELATED ARTICLES
