ఏమ్మెల్యే కోటాలోఎమ్మెల్సీ గా ఎకగ్రీవంగా ఎన్నికయినా నల్గొండ డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ ను (తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్) జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.
మానాల మోహన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఘనంగా సత్కరించారు. ఆయనతో పాటు మాజీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగడం సుమన్ పాల్గొన్నారు.
