న్యాల్ కాల్ గ్రామం లో శనివారం భారీఎత్తున నోట్లు పంపకం జరిగింది.ఆదివారమే పోలింగ్ వుండడం తో సర్పంచ్ పదవి కోసం పోటీ చేస్తున్న అభ్యర్థులు చివరి అస్రంగా నోట్ల పంపిణీ కి తెరలేపారు నగర శివారు లోని న్యాల్ కాల్ గ్రామంలో నోట్ల పంపిణీ ఫై దుమారం జరిగింది ఓ అభ్యర్థి పక్షాన కొందరు బ్యాగ్ లో డబ్బులు పంచుతూ వోటర్ల వివరాలు నోట్ బుక్ రాసుకున్నారు.దీనిపై గ్రామానికి యువకులు పిర్యాదు చేసారు
