ప్రధాని మోడీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆలయం దగ్గర అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఆలయం లోపలికి మోదీతో పాటు ప్రధాన అర్చకులను మాత్రమే అనుమతించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రధాని. పూజల తర్వాత మోదీకి ఆశీర్వచనం చేశారు