Saturday, April 26, 2025
HomeCRIMEతల్లే కూతురు హత్య కు పన్నాగం ? మైనర్ బాలిక కేసులో కొలిక్కి వచ్చిన దర్యాప్తు...

తల్లే కూతురు హత్య కు పన్నాగం ? మైనర్ బాలిక కేసులో కొలిక్కి వచ్చిన దర్యాప్తు ……..అదుపులో తల్లి తో పాటు ఆటోడ్రైవర్ ?

ఎడపల్లి మండలం జానకంపేట్ వద్ద అపస్మార స్థితిలో ఉన్న మైనర్ బాలిక కేసులో దర్యాప్తు ను పోలీసులు ఓ కొలిక్కి తెచ్చారు.

బాధితురాలు తల్లే ఈ ఘాతుకానికి ఒడి గట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడిప్పుడే స్పృహ లోకి వస్తున్న బాధిత బాలిక పోలీసులె విస్తుపోయే విషయాలు చెప్తుందని సమాచారం. మొదట అత్యాచారం కు గురైందని భావించినప్పటికి కుటుంబ పరమైన తగాదాలే వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

తల్లి తో మరో ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు . ఈ సంఘటనపై గ్రామ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా బాధితురాలి తల్లి ఓ ఆటో డ్రైవర్ తో కలిసి ఈ దారుణానికి యత్నించిందని సమాచారం.

జానకంపేట్ గ్రామ శివారులోని నిజాంసాగర్ కెనాల్ కట్ట ప్రాంతంలోకి కూతురు ను తీసుకొచ్చి తీవ్రంగా కొట్టి , మెడకు ఉరివేశారని దీనితో చనిపోయిందని అక్కడే వదలి వెళ్లిపోయినట్లు గా నిందితురాలు పోలీసుల విచారణలో పేర్కొన్నట్లు సమాచారం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!