ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభామేళాలో ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ పాల్గొన్నారు. మంగళవారం యూపీలోని ప్రయాగ రాజ్‌కు చేరుకొని పవిత్ర స్నానం ఆచరించారు.
నెల రోజులుగా జరుగుతున్న ఈ వేడుకలో ఇప్పటికే దాదాపు 45 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు.
