నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ గుండెపోటు కు గురయ్యారు.
సోమవారం రాత్రు ఆయన అస్వ్యస్థ కు గురికావడంతో ఆయన ఇంట్లో ఉండే సిబ్బంది హుటాహుటిన నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
కానీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు