మహాత్మా జ్యోతి బా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కంజర ప్రిన్సిపల్ కె. సత్యనాథ్ రెడ్డి ఉమ్మడి జిల్లాల [F.A.C] ఆర్. సి.ఓ గా బాధ్యతలు స్వీకరించగా కంజర బాలుర కురుకుల పాఠశాల ప్రిన్సిపల్ (F.A.C) గా వేముల మురళి కి అప్పగించడం జరిగింది.
ఇందుకు గాను పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది అభినందనలు తెల్పడం జరిగింది.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మురళి మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధి కీ తన వంతు కృషి ఉంటుందని, సహా అధ్యాపకులందరి సహకారం తో విద్యార్థుల ఉత్తిర్ణ శాతం మెరుగు పరచే విధముగా కృషి చేస్తానని తెలిపారు.
