HomeCRIMEపెగడపల్లి శివారులో ట్రాన్స్ఫార్మర్ చోరీ.

పెగడపల్లి శివారులో ట్రాన్స్ఫార్మర్ చోరీ.

బోధన్ మండలం పెగడపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురి అయిన ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది.

ట్రాన్స్ఫార్మర్ కు ఉన్న కరెంట్ తీగలను కట్ చేసి ట్రాన్స్ఫార్మర్ లోని సామాగ్రిని అపహరించినట్లు రైతులు తెలిపారు.పోలీస్ యంత్రాంగం ట్రాన్స్ఫార్మర్ దొంగలను పట్టుకొని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments