జిల్లా సేవాదళ్ నూతన కమిటీ ఏర్పాటు చేశారు. శుక్రవారం రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఆదేశాల మేరకు జిల్లా కమిటీనీ ఏర్పాటు చేశారు.
జిల్లా అధ్యక్షుడు వైశాక్షి సంతోష్ నూతనంగా జిల్లా కమిటీలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా ఆకుల వెంకటేష్, జిల్లా సెక్రెటరీ సంపత్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా షేక్ అప్సర్, దిలీప్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా శీలమంతుల రాజు, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఓ బి సి స్టేట్ కోఆర్డినేటర్ భాస్కర్, గోల హనుమాన్ మాజీ డైరెక్టర్ కేశరాజు, ఎస్ఐ టౌన్ ప్రెసిడెంట్ ముష్రాఫ్ తదితరులు పాల్గొన్నారు
