చెందిన ఘటన ఎడపల్లీ మండలంలో చోటు చేసుకుంది. ఎడపల్లీ ఎస్ఐ వశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..ఎడపల్లీ గ్రామానికి చెందిన దువ్వ నారాయణ(62).
బుధవారం సాయంత్రం ఎడపల్లి గ్రామ శివారులో రెడ్డి సంఘం వెనుక భాగంలో కాల కృత్యాలను నిమిత్తం వెళ్ళాడు. అక్కడ పాము కాటు వేయడంతో చుట్టూ పక్కల వారికి సమాచారం తెలిపాడు.
స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు కుటుంబ సభ్యులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.
