బాన్స్ వాడ పట్టణంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు.గురువారం సాయంత్రం జరిగిన బస్సు ప్రమాదంలో, ఓ వ్యక్తి తీవ్ర గాయాల గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.గండిపేట్ తాండకు చెందిన రామవత్ బాన్సువాడ పట్టణంలో చెప్పులు కొనుక్కొని రోడ్డు దాటుతుండగా, అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బాన్సువాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు