కామారెడ్డి బైపాస్ రోడ్డు పై ఆగి ఉన్న ట్రాక్టర్ ను వెనక నుండి బైకు ఢీ కొట్టిన గతంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు కామారెడ్డి మండలం శాబ్దిపూర్ శివారులో గురువారం ఈ ఘటన జరిగింది. రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నవీన్ కుమార్ (25) గురువారం తెల్లవారుజామున మోటార్ బైక్ పై వస్తు. శాబ్దిపూర్ శివారులో ఆగి ఉన్న ట్రాక్టర్ ను వెనకనుండి ఢీ కొనడం తో నవీన్ కుమార్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
