నిజామాబాద్ నగరంలో సాయి నగర్ లో గురువారం ఓ యువకుడు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు.
నాగారం కు చెందిన జాబర్ (40) సాయి నగర్ లో మే స్రి పని చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడం తో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కొడుకులున్నారు