Saturday, April 18, 2026
HomeTelanganaNizamabadబీజేవైఏం జిల్లా అధ్యక్షులుగా పానుగంటి సతీష్ రెడ్డి

బీజేవైఏం జిల్లా అధ్యక్షులుగా పానుగంటి సతీష్ రెడ్డి

నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ సంస్థగత నిర్మాణంలో భాగంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చ జిల్లా అయక్షుడుగా పానుగంటి సతీష్ రెడ్డిని నియమిస్తున్నట్లు బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తెలిపారు.

ఈ నియామకం కేద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్,అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్త, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సేవల మహేందర్, సూచన మేరకు నియమించినట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!