రోడ్డు ప్రమాదం కారణంగా వాహనం యొక్క గాజుపెంకులు పలిగి పోవడంతో ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నగర పోలీసులు ఊడ్చేసి శుభ్రం చేశారు.
బుదవారం నగరంలోని పూలాంగ్ చౌరస్తాలో లారీ, బైక్ ఢీ కొనగా ఉన్న వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు.హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శేఖర్ బాబు,సంజీవ్ లు బాధితుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం కారణంగా రోడ్డు పై ఉన్న గాజు పెంకులును ఊడ్చేశారు.దీంతో పోలీసుల పనితీరును పలువురు అభినందించారు.
