నగరం లోని సీతారామ నగర్ కాలనీ లో ఓ వ్యభిచారా గృహంపై పోలీసులు రైడ్ జరిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, గురువారం సాయంత్రం సీతారాం కాలనీ లో వ్యభిచారం జరుగుతుందని నామదిగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు .
ఈ దాడుల్లో నిర్వాహకుడు షైక్ చాంద్ పాషా అలియాస్ (చందు)మరియు (బాదాడు రేణుక) తో పటు ఐదుగురు మహిళలు అలాగే ఇద్దరు విటులను అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసారు
