ప్రజా పాలన భాగంలో 21 వ డివిజన్ లో ఎల్లమ్మ గుట్టలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కార్పొరేటర్ నర్సు బాయి తో పాటు వైశాక్ష పుష్పలత , డివిజన్ ఇంచార్జ్ వైశాక్షి సంతోష్ ,ఆసిఫ్, జావిద్ మహేశ్వర్ ,గౌసియా తో పాటు కాలనీవాసులు పాల్గొనడం జరిగింది
