Wednesday, April 29, 2026
HomeTelanganaNizamabadకాసేపట్లో గ్రంథాలయ చైర్మెన్ గా బాధ్యతలు చేపట్టనున్న రాజిరెడ్డి

కాసేపట్లో గ్రంథాలయ చైర్మెన్ గా బాధ్యతలు చేపట్టనున్న రాజిరెడ్డి

కాసేపట్లో అంతిరెడ్డీ రాజారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10 న్నర గంటలకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బాధ్యతలు తీసుకుంటారు

అనంతరం ఉదయం 11:30 గంటలకు గోనే రెడ్డి కళ్యాణ మండపం లో అభినందన సభ నిర్వహిస్తారు

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందాన్ , నుడా చైర్మన్ కేశ వేణు పీసీసీ ప్రధాన కార్యదర్శి లు గడుగు గంగాధర్ నగేష్ రెడ్డి హాజరవుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!