గత నెలలో గాంధారి x రోడ్డు లో జరిగిన రోడ్డు ప్రమాదం లోమరణించిన సదాశివ నగర్ కు చెందిన జనార్దన్ రెడ్డి కుటుంబానికి .రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కామారెడ్డి బ్రాంచ్ ఆర్థిక చేయూత ఇచ్చారు.
ఆయన గతంలో 65 వేల ప్రీమియం చేయడం ద్వారా 17 లక్షల రూపాయల పరిహారం మంజూరి అయింది 10 రోజుల్లో ఏరియామేనేజర్ మనోజ్ కుమార్ గారి చేతులమీదుగా వారి స్వగృహం సదాశివనాగర్ లోని వారి నివాసంలో అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో MDRT అడ్వైజర్ లు ఆనంపల్లి రమేష్ కృష్ణ గారు, వినయ్ కుమార్ గారూ, సందీప్ కుమార్ గారు,సేల్స్ మేనేజర్ లు వెంకటేశ్వర్ గౌడ్,కృష్ణ, కాశీరాం, రాధాకిషన్ రెడ్డి కిరణ్ కుమార్, పైడి సురేష్ రెడ్డి, రామకృష్ణ శ్రావణ్ కుమార్ ,ట్రైనర్ గోవర్ధన్ గారు మరియు కామారెడ్డి బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.