Saturday, June 14, 2025
HomeHEALTHమోకాళ్ళ అరుగుదల కు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆధునిక చికిత్స ఆర్థోపెటిక్ సర్జన్ సునీల్ దాచేపల్లి

మోకాళ్ళ అరుగుదల కు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆధునిక చికిత్స ఆర్థోపెటిక్ సర్జన్ సునీల్ దాచేపల్లి

మోకాళ్ల అరుగుదలకు రోబోటిక్ జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జరీ ఆధునిక పద్దతి చేస్తున్నామని యశోద సీనియర్ ఆర్థోఫెడిక్ సర్జన్ సునీల్ దాచే పల్లి పేర్కొన్నారు.ఆయన సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తాను గాంధీ మెడికల్ కాలేజీలో చదివాక 10 సంవత్సరాలు లండన్ లో ఉన్నత చదువులు చదివాననివైద్య రంగంలో ఆధునిక శస్త్ర చికిత్సల్లో అవగాహన కల్గిందన్నారు.

2014లో భారతదేశానికి తిరిగి వచ్చాడు లండన్ లో అభ్యసించినఆధునిక పద్ధతులు యశోద హాస్పిటల్ లో అమలు చేస్తున్నమని రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ చికిత్స యేడాది కాలంగా చేస్తున్నామన్నారు . ఇప్పటివరకు అన్ని రకాల ఆపరేషన్స్ కలిసి దాదాపుగా 15 వేలకు పైగా చేయడం జరిగింది. దీనిలో 400 పైసలకే రోబోటి సర్జన్లు చేయడం జరిగింది భారతదేశంలో తాను చేసిన సేవలు గుర్తించి రేటింగ్ హాస్పిటల్ మంచి స్టార్ యూకే వారు ఆరు నెలల క్రితం నా సేవలో గోల్డ్ మెడల్ అందించారు

మోకాళ్ళ అరుగుదల ఎక్కువగా ఉంటుంది.యుక్త వయస్సు లోనే నడక కష్టంగా మారుతుందన్నారు కానీ ఆఖరి రోజు వరకు కూడా మన సొంతగా బాత్రూం వెళ్లగలగాలి ఎందుకంటే వేరే వాళ్ళ సహాయం తీసుకోలేంకదా ఇప్పుడు మోకాళ్ళ అరుగుదల సమస్య కు పలు రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి కానీ మొదటి రెండు స్టేజిలో ఇంజక్షన్ తీసుకోవచ్చు కానీ ఆఖరి స్టేజిలో శస్త్ర చికిత్స మాత్రమే పని చేస్తుందని ఎందుకంటే అప్పటికి గుజ్జు మొత్తం పోయి ఇంకా కొత్త గుజ్జ రాదన్నారు

చాలామంది చికిత్స కు భయపడి ఇంజక్షన్ మాత్రమే చేసుకొని చాలా మోసపోతున్నారు. వీరు కూడా ఈ మోకాళ్లు అరుగుదలకు శస్త్ర చికిత్స చేసుకోవడం మంచిది. మొదటి స్టేజిలో ఇంజక్షన్లు పనిచేస్తాయి రెండవ స్టేజ్ లో కూడా ఇంజక్షన్లు పనిచేస్తాయి తర్వాత రెండు స్టేజీల్లో ఇంజక్షన్లు అస్సలు పని చేయవు మోకాళ్ళ మార్పిడి అనేది ఇండియాలో చాలా సంవత్సరాల నుండి చేస్తున్నారని కానీ ఆధునిక పద్ధతులు అనేకం వస్తున్నాయి దానిలో రోబట్టి జాయింట్ రీప్లేస్మెంట్ అనేది చికిత్స ప్రధానమన్నారు తాము దీనిలో వేసే పరికరం చాలా మార్పులు ఉంటాయన్నారు


మోకాలు అరుగుదలను గురించి మార్పిడి చేయాల్సి ఉంటుంది అందుకని రోబోటిక్ సహాయంతో చేస్తే ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది ఇప్పుడు మేము చేసే పరికరం ఇది ప్రపంచంలోనే బెస్ట్ మెటీరియల్ దీనితో ఎక్కువ రోజులు మల్లికా మరియు మరొక శాస చికిత్స వేయకుండా ఉపయోగపడుతుంది అందుకని మేము ఇప్పుడు లేటెస్ట్ పరికరం టెక్నాలజీ సర్జరీలు చేస్తున్నాం పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు నొప్పి తగ్గించుకుంటున్నారు కటింగ్ చిన్నదిగా ఉండటం వలన త్వరగా కోలుకుంటున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఫిజియోథెరపీ అందరికీ చాలా భయం కానీ ఈ రోబోటిక్ వలన అలా ఉండదు మొదటిగానే మోకాలు మామూలుగా తగ్గిపోతుంది తర్వాత ఫిజియోథెరపీ చేయడం చాలా సులువు. కావునరోబోటిక్ వలన ఎలాంటి భయం చెందాల్సిన అవసరం లేదు

అని సునీల్ దాచేపల్లి గారు తెలిపారు ఇందులో ఇంతకుముందు ఆయన మన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ శస్త్ర చికిత్స చేశామన్నారు అమృతం గంగాధర్ పది సంవత్సరాల నుండి నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని వచ్చారని గత నాలుగు సంవత్సరాల క్రితం ముందు ఒక కాలు కు చికిత్స చేయించుకున్నడని,కానీ కోలుకోవడానికి సమయం పట్టింది కానీ ఈసారి మరో కాలు కు , రోబోటిక్ పద్దతి ద్వారా చికిత్స చేశామన్నారు దాదాపు నాలుగు రోజుల్లో నడవగలిగరన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!