నూతన బాధ్యతలు స్వీకరించినఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీమతి. టి. జోష్న సోమవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ ను మర్యాద పూర్వకంగా కలిశారు ఆమె వెంట డిప్యూటీ.
రీజినల్ మేనేజర్ (ఏం) శంకర్ గారు మరియు డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఓ) శ్రీమతి. ఎన్. సరస్వతి లున్నారు
