నిజామాబాద్ మీదుగా అక్రమ రవాణా అవుతున్న ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు .బోధన్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా కలెక్టరేట్ వైపు నుంచి వస్తున్న లారీ ని రూరల్ పోలీసు లు పట్టుకున్నారు అలాగే మరో లారీ డిచ్ పల్లి పోలీసులుపట్టుకున్నారు