ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సేవా గణపతి నిమజ్జన శోభాయాత్ర నేడు నిర్వహించడం జరిగింది 9 రోజుల పాటు ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి
నేడు ఆధ్యాత్మిక శోభ సంతరించేలా భక్తులు నడుమ సేవా గణపతి నిమజ్జన శోభాయాత్ర పుర వీధుల్ల గుండా బాసర వరకు శోభాయాత్ర నిర్వహించి అనంతరం బాసర నదిలో శాస్త్రోక్తంగా నిమజ్జనం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు కార్యదర్శి వాలా బాలకిషన్ ఈ.సి మెంబెర్స్ మద్ది గంగాధర్, బోడ హన్మండ్లు,
దర్శనం రాజు,యువకులు తదితరులు పాల్గొన్నారు
