HomeDevotionalశరన్నవరాత్రి లో భాగంగా గంగస్తాన్ ఫేస్ - 2 లో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి...

శరన్నవరాత్రి లో భాగంగా గంగస్తాన్ ఫేస్ – 2 లో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పదోవ రోజు ప్రత్యేక పూజలు

శరన్నవరాత్రి లో భాగంగా గంగస్థాన్ ఫేస్ – 2, లో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయపు ఆలయ ప్రధాన అర్చకులు రాకేష్ శర్మ మాట్లాడుతూ ఈరోజు ఉదయం ఆరు గంటలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించామని తెలిపారు

ఈరోజు అమ్మవారు పదోవ రోజు కావడంతో శ్రీ మహిషాసురవర్ధిని అవతారంలో దర్శనమిచ్చారు ఈ రోజు ఎరుపు రంగు చీరతో మరియు పూలతో అమ్మవారిని అలంకరించారు

ఈరోజు మాంతం వంశస్థులు వారికి ఇంటి దేవుడైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారుఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్, కవిత, శ్రీనివాస్, స్వరూప, జీవన్ పటేల్, హేమలత వంశీ, మధుమిత రిషి ,అక్షయ, ప్రీతిక ,హితేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments