Monday, June 16, 2025
HomeTelanganaNizamabadఅర్సపల్లి లో కత్తిపోట్లు

అర్సపల్లి లో కత్తిపోట్లు

నగరంలోని సోమవారం సాయంత్రం అర్సపల్లి చౌరస్తాలోని కత్తి పోట్లు జరిగాయి. పోలీసు ఔట్ పోస్ట్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది .

మద్యం మత్తులో అక్రమ్ అదే ప్రాంతానికి చెందిన ఫిరోజ్ ఖాన్ ను కత్తితో పొడిచాడు.

ఈ ఘటనలో గాయపడిన ఫిరోజ్ కు గొంతు భాగంలో తీవ్ర గాయం అయింది . అతన్ని హుటాహుటిన జిల్లా ఆసుపత్రి కి తరలించారు.పోలీస్ ఔట్ పోస్టు వద్ద పోలీసు సిబ్బందిచూస్తుండగానే ఈ దాడి జరిగింది .

అక్కడ ఉన్న కానిస్టేబుల్ కలుగజేసుకున్నప్పటికీ కత్తి ఫిరోజ్ ఖాన్ కు కత్తిపోట్లు తప్పలేదు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!