HomeTelanganaNizamabadటీఎన్జీవో జిల్లా అధ్యక్షుడి గా సుమన్

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడి గా సుమన్

టీఎన్జీవో కేంద్ర సంఘ కార్యాలయం, లో నిజామాబాద్ టిఎన్జీవో జిల్లా కార్యవర్గ ఎన్నిక టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి శ్రీ ముజీబ్ హుసేని సమక్షంలో నిర్వహించారు నాశెట్టి సుమన్ కుమార్ టిఎన్జీవో జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

జిల్లా సహాధ్యక్షులుగా ఉన్న పెద్దోళ్ల నాగరాజు ఎన్నికయ్యారు సుదీర్ఘ కాలం పాటు టీఎన్జీవో జిల్లా అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టి ఇటీవలే పదోన్నతి పై వెళ్తున్న సందర్భంగా, టీఎన్జీవో జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి TGO జిల్లా అధ్యక్షులు శ్రీ అలుక కిషన్ ను టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్ ముజీబ్ హుసేని లు ..

ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, శాలువాతో ఘనంగా సన్మానించి, గజమాలతో సత్కరించి,జ్ఞాపికను అందజేసి,వారు టీఎన్జీవో ప్రయాణంలో అందజేసిన సేవలను కొనియాడుతూ… హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారుఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు సత్యనారాయణ గౌడ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్ ,

పోల శ్రీనివాస్, మచ్చకూరి సతీష్, జిల్లా సహాధ్యక్షులు శ్రీ చిట్టి నారాయణ రెడ్డి టీఎన్జీవో సలహాదారులు శ్రీ ఆకుల ప్రసాద్ టీఎన్జీవో అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మహిళా జిల్లా కార్యవర్గ సభ్యులు, పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments